పెద్దకప్పర్తి వద్ద గుర్తుతెలియని శవం | unidentified dead body found at temple | Sakshi
Sakshi News home page

పెద్దకప్పర్తి వద్ద గుర్తుతెలియని శవం

Oct 19 2015 11:35 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్గొండ జిల్లా పెద్దకప్పర్తి గ్రామంలోని గాంధీ ఆలయం వద్ద గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు.

నల్గొండ జిల్లా పెద్దకప్పర్తి గ్రామంలోని గాంధీ ఆలయం వద్ద గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. మృతుడికి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతుని ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement