రైలు ఢీకొని వ్యక్తి మృతి | Unidentified dead body found at Railway track | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Aug 25 2015 3:08 PM | Updated on Sep 3 2017 8:07 AM

గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.

భువనగిరి (నల్లగొండ) : గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైలు పట్టాల మీద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా  మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement