వడదెబ్బతో రెండేళ్ల చిన్నారి మృతి | Two years old baby dies due to Sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో రెండేళ్ల చిన్నారి మృతి

May 28 2015 2:50 PM | Updated on Sep 3 2017 2:50 AM

వడదెబ్బతో రెండేళ్ల చిన్నారి మృతి

వడదెబ్బతో రెండేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలో గురువారం వడదెబ్బకు రెండేళ్ల చిన్నారి ఉమీరా మృతిచెందింది.

కోరుట్ల : కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలో గురువారం వడదెబ్బకు రెండేళ్ల చిన్నారి ఉమీరా మృతిచెందింది. ఇంటి దగ్గర వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement