మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు | Two more swine flu cases in Hyderabad | Sakshi
Sakshi News home page

మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు

Jan 2 2015 3:26 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌కు చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్‌ఫ్లూ వచ్చినట్లు ఇంకా నిర్ధారించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement