వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతి | Two die of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతి

Apr 7 2016 5:01 PM | Updated on Aug 25 2018 6:06 PM

సూర్యుడి ప్రతాపానికి గురువారం ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.

లక్సెట్టిపేట/మొయినాబాద్ : సూర్యుడి ప్రతాపానికి గురువారం ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడలో శంకరీబాయి(72) అనే వృద్ధురాలు వడదెబ్బతో ఇంట్లోనే మృతిచెందింది. మరో ఘటనలో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం దౌడపల్లిలో రాజలింగం(75) వడదెబ్బ తగిలి ప్రాణాలొదిలాడు.

Advertisement
 
Advertisement
Advertisement