రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దోపిడీకి యత్నం | two caught in robbery case in hyderabad | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దోపిడీకి యత్నం

Oct 8 2015 7:51 AM | Updated on Aug 25 2018 6:52 PM

దిల్సుఖ్నగర్ పీఎల్పీ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ పీఎల్పీ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజీవరెడ్డి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే, ఘటనకు పాల్పడ్డ వారిలో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఎనిమిది మంది దొంగలు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement