జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్ | TRS releases wip to attend loksabha | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్

Aug 8 2016 4:00 AM | Updated on Sep 4 2017 8:17 AM

జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్

జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్

జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. కాగా సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ తొలి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జీఎస్టీకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement