టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం | trs anounces mlc candidates list | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం

May 20 2015 11:33 PM | Updated on Aug 29 2018 6:26 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం - Sakshi

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారుచేసింది. వ్యూహాత్మకంగా ఐదో స్థానానికి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారుచేసింది. వ్యూహాత్మకంగా ఐదో స్థానానికి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది.  

బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ఊహించినట్లుగానే మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావులకు టికెట్లు లభించాయి. వీరితోపాటు యాదవ రెడ్డి, నేతి విద్యాసాగర్, బి. వెంకటేశ్వర్లు టికెట్లు దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement