మేదర బస్తీలో విషాదం | three killed in house roof collapsed incident | Sakshi
Sakshi News home page

మేదర బస్తీలో విషాదం

Jan 29 2015 5:30 AM | Updated on Sep 2 2017 8:29 PM

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదర బస్తీలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది.

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదర బస్తీలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి చెందారు. తల్లితో సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement