రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లి తండా వద్ద ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లి తండా వద్ద ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మేకవనంపల్లి గ్రామానికి చెందిన కోటపల్లి రమేష్, ప్రశాంత్‌లు బైక్‌పై సదాశివపేటకు వెళ్తుండగా, తండా సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.