రేపు ఇంటర్ ఫలితాలు విడుదల | telangana intermediate results releasing on 22nd april | Sakshi
Sakshi News home page

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

Apr 21 2016 5:12 PM | Updated on Sep 3 2017 10:26 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రీలిజ్ చేయనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. హైదరాబాద్లో గురువారం డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి  మాట్లాడుతూ.... శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రీలిజ్ చేయనున్నట్లు తెలిపారు. తొలిసారిగా ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement