సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్ | Telangana Gandhi unit doctors demand to leave Seemandhra doctors | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్

Aug 28 2014 12:25 AM | Updated on Sep 2 2017 12:32 PM

తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. సమావేశ అనంతరం టీజీ జీడీఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement