కేసీఆర్ దీపావళి కానుక | telangana employees, pensioners medical bills to be payable | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దీపావళి కానుక

Oct 21 2014 5:16 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్ దీపావళి కానుక - Sakshi

కేసీఆర్ దీపావళి కానుక

తెలంగాణ ఉద్యోగులకు, పింఛన్దారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు, పింఛన్దారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులు, పింఛన్దారుల వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

బుధవారం హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చులపై పరిమితిని తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement