టీసీఎల్‌పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’ | Telangana CLP elects office bearers | Sakshi
Sakshi News home page

టీసీఎల్‌పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’

Aug 6 2014 1:01 AM | Updated on Sep 2 2017 11:25 AM

టీసీఎల్‌పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’

టీసీఎల్‌పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనభ పక్ష ఉపనాయకుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటికే టీపీసీసీ పక్ష నేతగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే

 నీలగిరి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనభ పక్ష ఉపనాయకుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు.   ఇప్పటికే టీపీసీసీ పక్ష నేతగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. టీ పీసీసీ ఉపనేత పదవి కూడా జిల్లాకు దక్కడం విశేషం. నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించిన కోమటిరెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాల్లో  పనిచేశారు. కాగా ప్రస్తుతం టీపీసీసీ ఉపనేతగా ఎన్నిక కావడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement