తెలంగాణ సీఐడీ చీఫ్గా చారుసిన్హా | Telangana CID Chief Charu Sinha | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఐడీ చీఫ్గా చారుసిన్హా

Jul 26 2014 2:18 PM | Updated on Aug 11 2018 4:59 PM

రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సీఐడీ చీఫ్గా ఉన్న టి.కృష్ణప్రసాద్ను టెక్నికల్ సర్వీసెస్ చీఫ్గా బదిలీ చేసింది. అలాగే సీఐడీ చీఫ్గా చారు సిన్హాను నియమించారు. టి.కృష్ణ ప్రసాద్ 1986వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, చారు సిన్హా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.    
 

Advertisement
 
Advertisement
Advertisement