గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ | telangana cabinet to meet Thursday | Sakshi
Sakshi News home page

గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ

Mar 3 2015 11:23 AM | Updated on Aug 18 2018 5:15 PM

తెలంగాణ కేబినెట్ గురువారం సాయంత్రం అయిదు గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై

తెలంగాణ కేబినెట్ గురువారం సాయంత్రం అయిదు గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. కాగా మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగం, ఏపీ బడ్జెట్ తుదిరూపుపై సమీక్ష జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement