టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు | Telangana assembly: CPI, CPM gives adjournment motions | Sakshi
Sakshi News home page

టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

Mar 23 2015 8:59 AM | Updated on Jun 4 2019 8:03 PM

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నల్గొండ జిల్లా దేవరకొండ ...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆడపిల్లల విక్రయాలపై సీపీఐ వాయిదా తీర్మానం ఇవ్వగా పార మెడికల్ సిబ్బంది రెగ్యులైజేషన్పై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement