ఎన్‌టీపీసీ లో సాంకేతిక లోపం | Technical error in NTPC | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీసీ లో సాంకేతిక లోపం

Mar 3 2016 5:35 PM | Updated on Sep 3 2017 6:55 PM

రామగుండం ఎన్‌టీపీసీ ఒకటో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది.

రామగుండం ఎన్‌టీపీసీ ఒకటో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ప్రాజెక్ట్‌లోని 200 మెగావాట్ల ఒకటో యూనిట్‌లో అంతరాయం కలగడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement