గవర్నర్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు | Tamilisai Soundararajan Greets Muslim Brethren On Eve Of Eid Milad Un Nabi | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

Nov 10 2019 2:00 AM | Updated on Nov 10 2019 2:00 AM

Tamilisai Soundararajan Greets Muslim Brethren On Eve Of Eid Milad Un Nabi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement