ఐ లవ్‌ హైదరాబాద్‌ | Taapsee Pannu Open PMJ Jewelles In Hyderabad | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ హైదరాబాద్‌

Nov 24 2017 11:20 AM | Updated on Sep 4 2018 5:32 PM

Taapsee Pannu Open PMJ Jewelles In Hyderabad - Sakshi

కాచిగూడ:పీఎంజె జ్యూవెల్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్‌ను నటి తాప్సీ పన్ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గురువారం హిమాయత్‌నగర్‌లోని పీఎంజె జ్యూవెల్స్‌లో సందడి చేసింది. ఢిల్లీ తరువాత ఎక్కువగా హైదరాబాద్‌నే ఇష్టపడతాను. వజ్రాభరణాలు చూడముచ్చడగా ఉన్నాయని హొయలుపోయింది. తమ వినియోగదారులకు ఆసాధారణ వజ్రాను భూతులను పీఎంజె జ్యూవెల్స్‌ అందిస్తుందని పీఎంజే జ్యూవెల్స్‌ ఛైర్మన్‌ కుషాల్‌ కుమార్‌ తెలిపారు. ప్రెసిడెంట్‌ సచిన్‌ జైన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement