స్పీకర్పై టీ-టీడీపీ అవిశ్వాసం? | t tdp leaders plan to move no confidence motion on speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్పై టీ-టీడీపీ అవిశ్వాసం?

Nov 22 2014 3:22 PM | Updated on Oct 17 2018 6:18 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. తొలుత సభలో సభ్యుల హక్కులను కాపాడాలని స్పీకర్కు ఓ లేఖ రాయాల్సిందిగా నిర్ణయించారు.

బీఏసీ సమావేశానికి ఎవరు హాజరు కావాలనే అంశంపై ప్రభుత్వం చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొంటున్నట్లు టీ టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. సభ్యుల హక్కుల గురించి స్పీకర్ వైపు నుంచి సానుకూల సమాధానం రాకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement