చంద్రబాబును కలిసిన టీ. మంత్రి జోగు రామన్న | T minister jogu raamanna meets chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన టీ. మంత్రి జోగు రామన్న

Apr 27 2015 11:22 AM | Updated on Sep 3 2017 12:59 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం తెలంగాణ మంత్రి జోగు రామన్న కలిశారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం తెలంగాణ మంత్రి జోగు రామన్న కలిశారు.  జోగు రామన్న ఈ సందర్భంగా తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. కుమారుడి వివాహ పత్రికను చంద్రబాబుకు అందజేశారు. భేటీ అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ తన కొడుకు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కలిసినట్లు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement