తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా! | T. Jeevan Reddy fired on minister hareesh rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా!

Mar 4 2017 2:10 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌ పార్టీని ఉరి తీయాలని మంత్రి హరీశ్‌రావు మాట్లాడ టం దారుణమని, తెలంగాణ ఇచ్చినందు కు కాంగ్రెస్‌ పార్టీని ఉరితీయాలా..

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని ఉరి తీయాలని మంత్రి హరీశ్‌రావు మాట్లాడ టం దారుణమని, తెలంగాణ ఇచ్చినందు కు కాంగ్రెస్‌ పార్టీని ఉరితీయాలా.. అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో  మాట్లా డుతూ తెలంగాణ ప్రజలను మాటలతో మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న కేసీఆర్, హరీశ్‌రావులలో ఎవరిని ఉరితీయాలో చెప్పాలన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పె నోటికొచ్చిన ట్టుగా మాట్లాడితే ప్రజలు సహించరన్నా రు. తెలంగాణ బిల్లు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నా రు.పార్లమెంటు తలుపులు మూసి, తెలం గాణ బిల్లు ఆమోదించారని చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement