సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు: కేకే | Survey is not for creating problems for others: KK | Sakshi
Sakshi News home page

సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు: కేకే

Aug 19 2014 6:16 PM | Updated on Sep 2 2017 12:07 PM

సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు: కేకే

సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు: కేకే

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేపై నెలకొన్న అపోహాలపై టీఆర్ఎస్ నేత కే.కేశవరావు స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేపై నెలకొన్న అపోహాలపై టీఆర్ఎస్ నేత కే.కేశవరావు స్పందించారు. 
 
సమగ్ర సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని కేకే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఇచ్చిన పిలుపుకు సానుకూలంగా స్పందించి ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారని కేకే అన్నారు. 
 
సమగ్ర సర్వేను గ్రామ సభల రూపంలో మరోసారి నిర్వహిస్తామని కేకే వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న విధంగా సర్వే లక్ష్యం పూర్తయిందని కేకే అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement