గవర్నర్‌తో సుప్రీంకోర్టు జడ్జి భేటీ | Supreme court to meet governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సుప్రీంకోర్టు జడ్జి భేటీ

Jun 23 2015 1:43 AM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రెండు రోజుల తిరుపతి పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ఆయన దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement