జ్వరంతో విద్యార్థి మృతి | Students with fever died | Sakshi
Sakshi News home page

జ్వరంతో విద్యార్థి మృతి

Nov 15 2014 3:10 AM | Updated on Sep 2 2017 4:28 PM

జ్వరంతో విద్యార్థి మృతి

జ్వరంతో విద్యార్థి మృతి

జ్వరంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది.

నర్సంపేట టౌన్ : జ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... పట్టణంలోని పోశవ్ము వీధికి చెందిర సెల్వోజు శ్రీనివాస్, పద్మ దంపతుల కువూరుడు అఖిల్(18) హన్మకొండలోని సీవీ రావున్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అతడికి తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వుృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

వుృతుడి కుటుంబానికి టీఆర్‌ఎస్ నాయుకుడు రారుుడి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ రూ.4 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట నాయుకులు నారుుని నర్సయ్యు, ఎదరబోరుున రావుస్వామి, దండు రాజు, గోపాల్‌రావు, పసుల ఎల్లస్వామి, వూమిడాల బిక్షపతి, బోడ గోల్యానాయుక్, రాయురాకుల సారంగపాణి, కాట ప్రభాకర్, రాజు, బైరి వుురళీ, అనిల్, శ్రీనివాస్, భద్రు, సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement