ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన | students protests at engineering college in medak district | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన

Feb 23 2016 7:27 PM | Updated on Aug 17 2018 3:08 PM

మెదక్ జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకున్నా అడ్మిషన్లు

పటాన్‌చెరు: మెదక్ జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకున్నా అడ్మిషన్లు చేసుకుని, తీరా సెమిస్టర్ పరీక్షా సమయానికి అనుమతి లేదంటూ చేతులెత్తేసింది.

దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పటాన్‌చెరులోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాల అనుమతి లేకున్నా విద్యార్థుల నుంచి ఎంబీఏ అడ్మిషన్లు తీసుకుంది. చివరకు పరీక్షల సమయానికి ఆ కళాశాలకు అనుమతి లేదని తెలిసింది. దీంతో అడ్మిషన్ తీసుకున్న మొత్తం 99 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement