ట్రాక్టర్ బోల్తా.. విద్యార్థి మృతి | student dies as tractor turns turtle in karimnagar district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. విద్యార్థి మృతి

Nov 9 2015 8:34 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఇంటర్ చదివే విద్యార్థి ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులకు వెళ్లిన తొలి రోజే ప్రమాదంలో మృతి చెందాడు.

చొప్పదండి: ఇంటర్ చదివే విద్యార్థి  ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులకు వెళ్లిన తొలి రోజే ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.  ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తిరుపతి(19) ఇంటర్ చదువుతున్నాడు.

ఈ క్రమంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం ట్రాక్టర్ను తానే నడిపాడు. వెదురు గుట్ట కాకతీయ కెనాల్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ సబ్ కెనాల్లో బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలైన తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement