వింత గొర్రెపిల్ల జననం  | The Strange Lamb Is Born | Sakshi
Sakshi News home page

వింత గొర్రెపిల్ల జననం 

Jul 28 2018 11:57 AM | Updated on Jul 28 2018 11:57 AM

The Strange Lamb Is Born - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అల్గునూర్‌(మానకొండూర్‌) పెద్దపల్లి : తిమ్మాపూర్‌ మండల కేంద్రం లో అట్ల రాజయ్యకు చెందిన గొర్రెకు శుక్రవారం వింత పిల్ల జన్మించింది. ఒకే తల, ఎనిమిది కాళ్లతో జన్మించింది. దీనిని స్థానికులు వింతగా చూశారు. జన్యులోపం కారణంగా ఇలాంటి గొర్రెపిల్లలు జన్మిస్తాయని పశువైద్యాధికారి సురేందర్‌రెడ్డి తెలిపారు. గొర్రెపిల్ల పుట్టిన వెంటనే చనిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement