ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన విధంగా ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం జరుపుతోందని కేంద్రం వెల్లడించింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన విధంగా ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం జరుపుతోందని కేంద్రం వెల్లడించింది.
సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్లాంట్‌పై అధ్యయనం జరిగిందా? దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ టీఆర్‌ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. అధ్యయనం పూర్తయి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు చేపడుతామని మంత్రి తోమర్ తెలిపారు.