కోర్టులో ఇంటర్వ్యూలు ప్రారంభం | Start of interviews in court | Sakshi
Sakshi News home page

కోర్టులో ఇంటర్వ్యూలు ప్రారంభం

Jan 22 2015 5:28 AM | Updated on Aug 20 2018 6:18 PM

జిల్లాలోని న్యాయశాఖలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ పోస్టుల భర్తీ కోసం బుధవారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని న్యాయశాఖలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ పోస్టుల భర్తీ కోసం బుధవారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్తానిక జిల్లా కోర్టులో జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. మొదటి రోజు 400 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. కోర్టు ద్వారా కాల్ లెటర్స్ జారీ చేసిన అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్లు పరిశీలించారు. అనంతరం ప్రత్యేక కమిటీ వీరిని ఇంటర్వ్యూ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement