‘సౌత్ ఇండియా’ అంబాసిడర్‌గా సమంత | 'South India' brand ambassador Samantha | Sakshi
Sakshi News home page

‘సౌత్ ఇండియా’ అంబాసిడర్‌గా సమంత

Sep 21 2014 12:24 AM | Updated on Sep 2 2017 1:41 PM

‘సౌత్ ఇండియా’ అంబాసిడర్‌గా సమంత

‘సౌత్ ఇండియా’ అంబాసిడర్‌గా సమంత

వస్త్ర వ్యాపారరంగంలో వినూత్న సంచనాలు సృష్టిస్తున్న వస్త్ర విక్రయు సంస్థ సౌత్ ఇండియూ షాపింగ్ వూల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి సవుంత నియుమితులయ్యూరు.

సాక్షి, సిటీబ్యూరో: వస్త్ర వ్యాపారరంగంలో వినూత్న సంచనాలు సృష్టిస్తున్న వస్త్ర విక్రయు సంస్థ సౌత్ ఇండియూ షాపింగ్ వూల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి సవుంత నియుమితులయ్యూరు. ఈ మేరకు ఆ సంస్థ యూజవూన్యం శనివారం ఒక  ప్రకటన విడుదల చేసింది. 2011లో నగరంలోని కొత్తపేటలో తొలి షోరూంను ప్రారంభించిన సౌత్ ఇండియూ సంస్థ అనతి కాలంలోనే సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్, కూకట్‌పల్లితో పాటు విజయువాడలలో షోరూంలను ఏర్పాటు చేసి ప్రజాదరణ చూరగొందని యూజవూన్యం పేర్కొంది.

ఉమెన్స్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్లతో పాటు అన్ని రకాల ఆధునాత ఫ్యాషన్ వస్త్రాలను అందించి, వస్త్ర ప్రేమికులను అలరిస్తోందని వివరించింది. టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న సవుంతను తవు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియుమించుకోవటం వ్యాపార అభివృద్ధికి వురింత తోడ్పడుతుందని వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement