పాఠ్యాంశంగా సోనియా జీవిత చరిత్ర ! | Sonia gandhi life in telangana syllabus | Sakshi
Sakshi News home page

పాఠ్యాంశంగా సోనియా జీవిత చరిత్ర !

Dec 9 2014 1:09 PM | Updated on Mar 18 2019 7:55 PM

పాఠ్యాంశంగా సోనియా జీవిత చరిత్ర ! - Sakshi

పాఠ్యాంశంగా సోనియా జీవిత చరిత్ర !

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంగా పెట్టాలని సీఎం కేసీఆర్ను కోరామని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంగా పెట్టాలని సీఎం కేసీఆర్ను కోరామని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన సోనియా 68వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement