పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్ | Shrija discharge from the hospital | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్

Dec 5 2014 8:31 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్ - Sakshi

పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్

బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజను డాక్టర్లు డిశ్చార్జి చేశారు.

హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని  శ్రీజను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను పాల్వంచ తీసుకువెళ్లారు.

చిన్నారి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్‌కల్యాణ్ అక్టోబర్ 17న ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన విషయం విదితమే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆస్పత్రిలో స్వీట్లు పంచిపెట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement