అన్నిరంగాలకు మోసం | shabbir ali fired on telangana budget | Sakshi
Sakshi News home page

అన్నిరంగాలకు మోసం

Mar 14 2017 3:53 AM | Updated on Aug 11 2018 6:44 PM

అన్నిరంగాలకు మోసం - Sakshi

అన్నిరంగాలకు మోసం

బడ్జెట్‌లో అన్ని రంగాల వారికి మోసం జరిగింది. ప్రజలకు టోపీ పెట్టారు. అబద్ధాలు తప్ప ఏమీ లేవు.

బడ్జెట్‌లో అన్ని రంగాల వారికి మోసం జరిగింది. ప్రజలకు టోపీ పెట్టారు. అబద్ధాలు తప్ప ఏమీ లేవు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. కేసీఆర్‌ సభను మోసం చేశారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ తగ్గిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకోసం కేటాయించిన నిధులు 60 శాతం కూడా ఖర్చు కాలేదు. ఎన్నారైల సంక్షేమం ఊసే లేదు.
– షబ్బీర్‌ అలీ, మండలిలో విపక్ష నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement