జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి | Senior Journalist Srinivas Reddy Elected Indian Journalist Union President | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి

Nov 5 2019 8:31 PM | Updated on Nov 5 2019 9:05 PM

Senior Journalist Srinivas Reddy Elected Indian Journalist Union President - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ జాతీయ ఆధ్యక్షుడిగా సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జర్నలిస్ట్‌ యూనియన్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement