పింఛన్‌ వస్తుందా తాత..

Sabitha Reddy Wish to Road Side Old Man in Tukkuguda - Sakshi

తుక్కుగూడ : తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై చిరు వ్యాపారం చేసుకుంటున్న కర్కాలపాడు గ్రామానికి చెందిన బాలయ్య కనిపించాడు. దీంతో మంత్రి సబితారెడ్డి హలో.. తాత బాగున్నావా అని పలకరించింది. వ్యాపారం ఎలా ఉంది ? కేసీఆర్‌ సార్‌ ఇచ్చే పింఛన్‌ వస్తుందా? అడిగి తెలుసుకున్నారు. దీనితో బాలయ్య అమ్మ నాకు పింఛన్‌ వస్తుందని మంత్రికి తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top