జులై 19న టీఎస్ఆర్టీసీ ఎన్నికలు | rtc union elections on july 19th in telangana | Sakshi
Sakshi News home page

జులై 19న టీఎస్ఆర్టీసీ ఎన్నికలు

Jun 6 2016 6:01 PM | Updated on Sep 4 2017 1:50 AM

టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జులై 19న జరగనున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికలు జులై 19న జరగనున్నాయి. జులై 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 6న తుది ఫలితాలు వెలువడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement