ఆర్టీసీకి రూ.400 కోట్లు | rs 238 crores for TSRTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రూ.400 కోట్లు

Mar 11 2015 11:13 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఆర్టీసీకి రూ.400 కోట్లు - Sakshi

ఆర్టీసీకి రూ.400 కోట్లు

తెలంగాణలో ఆర్టీసీకి రూ.400 కోట్లు కేటాయించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీకి రూ.400 కోట్లు కేటాయించారు. ఫ్లై ఓవర్లకు నిర్మాణానికి రూ.1600 కోట్లు, రహదారుల అభివృద్ధి కోసం రూ.2,421 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement