ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు | rs 238 crores for osmania university | Sakshi
Sakshi News home page

ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు

Mar 11 2015 10:56 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు - Sakshi

ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఉద్యమంలో ప్రాధానపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.22,889 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement