మండుతున్న ఎండలు | rising temperatures in hyderabad | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలు

Apr 14 2017 3:43 AM | Updated on Sep 5 2017 8:41 AM

మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. గురువారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. గురువారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్‌లలో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. గురువారం వరకు వడదెబ్బతో 25 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement