హవ్వ... గుడుంబా నియంత్రించారట | Restricted gudumba? | Sakshi
Sakshi News home page

హవ్వ... గుడుంబా నియంత్రించారట

Apr 13 2016 1:06 AM | Updated on Sep 17 2018 8:02 PM

హవ్వ... గుడుంబా నియంత్రించారట - Sakshi

హవ్వ... గుడుంబా నియంత్రించారట

గ్రామాల్లో పూర్తి స్థాయిలో గుడుంబా నివారణ కు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చె ప్పుకుంటున్న అధికారుల తీరుకు పై చిత్రం నిదర్శనంగా ....

 గ్రామాల్లో పూర్తి స్థాయిలో గుడుంబా నివారణ కు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చె ప్పుకుంటున్న అధికారుల తీరుకు పై చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది.  మంత్రి చందూలాల్ మండలంలోని తన స్వగ్రామమైన జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని  ఊరచెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభించారు. 

అనంతరం మట్టిని తవ్వేందుకుచెరువు వద్దకు వెళ్లారు. కేవలం నిమిషం వ్యవధిలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి తాగి తూలుతూ  శిలాఫలకం ఎదుటే పడిపోయాడు. గుడుంబా రహిత జిల్లాగా మార్చుతున్నామని చెబుతున్న అధికారులు దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.       - ములుగు

Advertisement
 
Advertisement
Advertisement