నల్గొండ జిల్లా కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్‌లో సోమవారం ఉదయం 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కోదాడలో రేషన్ బియ్యం స్వాధీనం
Feb 15 2016 9:51 AM | Updated on Sep 3 2017 5:42 PM
కోదాడ రూరల్ : నల్గొండ జిల్లా కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్‌లో సోమవారం ఉదయం 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులోని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీతో సహా బియ్యాన్ని కోదాడ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.
Advertisement


