మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం | rape incident on a mentally detarted girl | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

Feb 9 2015 7:01 PM | Updated on Oct 16 2018 4:50 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మిర్యాలగూడ(నల్లగొండ): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నారు. గుట్టపల్లికి చెందిన బాలిక పదిహేను రోజుల కిందట మిర్యాలగూడకు రాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement