మూగ బాలికపై అత్యాచారయత్నం | rape attempt on dumb girl in rangareddy district | Sakshi
Sakshi News home page

మూగ బాలికపై అత్యాచారయత్నం

Dec 15 2015 10:54 PM | Updated on Jul 28 2018 8:53 PM

మూగ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నం చేశాడు.

శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మూగ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలోని మొహిన్‌మహల్లా సమీపంలోని శివాజీ కాలనీలో ఉండే మూగబాలిక(10)పై స్థానికంగా ఉండే ఓ బాలుడు (14) మంగళవారం అత్యాచార యత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్వడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement