రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం | Ranga Reddy District kisaralo daranam | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం

Dec 27 2014 10:11 PM | Updated on Jul 23 2018 9:11 PM

కీసరలో దారణం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా:  కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement