తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు | Rains In Telugu States says Weather Department | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు

Jun 22 2018 12:03 PM | Updated on Aug 18 2018 6:00 PM

Rains In Telugu States says Weather Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు సాధారణంగా కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చురుగ్గుగా కదిలే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా రెండురోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement