మద్యం సేవించి సీఐ ర్యాష్‌ డ్రైవింగ్‌ | railway ci rash driving in hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం సేవించి సీఐ ర్యాష్‌ డ్రైవింగ్‌

Dec 18 2017 8:45 PM | Updated on Aug 13 2018 2:57 PM

సాక్షి, హైదరాబాద్‌: ఓ సీఐ మద్యం సేవించి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే సీఐ చంద్రయ్య మద్యం సేవించి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. మితి మీరిన వేగంతో ప్రమాణిస్తూ ముగ్గురిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement