నూడుల్స్ తయారీ కేంద్రంపై దాడులు | raids on Rithika foods company in hyderabad | Sakshi
Sakshi News home page

నూడుల్స్ తయారీ కేంద్రంపై దాడులు

Feb 20 2016 5:26 PM | Updated on Aug 21 2018 5:51 PM

రామ్‌దేవ్ బాబా పేరుతో అనుమతి లేకుండా నూడుల్స్ తయారు చేస్తున్న అల్వాల్‌లోని ఓ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.

అల్వాల్ (హైదరాబాద్): రామ్‌దేవ్ బాబా పేరుతో అనుమతి లేకుండా నూడుల్స్ తయారు చేస్తున్న అల్వాల్‌లోని ఓ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రెండు వేల కిలోల నూడుల్స్ ప్యాకెట్లు, కాలం చెల్లిన 85 కిలోల గోధుమపిండిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement