ఆయిల్ మిల్లులో తనిఖీలు | Raid on Oil mill | Sakshi
Sakshi News home page

ఆయిల్ మిల్లులో తనిఖీలు

Dec 14 2015 3:03 PM | Updated on Sep 3 2017 1:59 PM

కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని ఓ ఆయిల్ మిల్లులో మార్కెట్ కమిటీ కార్యదర్శి పృథ్వీరాజ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు.

వేములవాడ రూరల్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని ఓ ఆయిల్ మిల్లులో మార్కెట్ కమిటీ కార్యదర్శి పృథ్వీరాజ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ మిల్లు అనుమతి లేకుండా నడస్తుండడంతో తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement